అర్థం : విషం చిమ్మడానికి ముందు చేసే పని
ఉదాహరణ :
నాగుపాము పడగ విప్పి బుసకొడుతోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గుడ్లు పెద్దవి చేసి కోపంతో ఊగిపోవడం
ఉదాహరణ :
పిల్లాడు తాకడంతో పిల్లి గుర్రుమంది
పర్యాయపదాలు : గుర్రుమను
ఇతర భాషల్లోకి అనువాదం :