పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బెల్టు అనే పదం యొక్క అర్థం.

బెల్టు   నామవాచకం

అర్థం : కుక్కకు, పిల్లి మొదలైన వాటికి మెడలో కట్టేది

ఉదాహరణ : కుక్క గొంతులో ఒక ధృడమైన బెల్టు కట్టారు.

పర్యాయపదాలు : పట్టా


ఇతర భాషల్లోకి అనువాదం :

चमड़े आदि का वह तसमा जो कुत्तों, बिल्लियों आदि के गले में पहनाया जाता है।

कुत्ते के गले में एक मजबूत पट्टा लगा हुआ था।
पट्टा

A band of leather or rope that is placed around an animal's neck as a harness or to identify it.

collar

అర్థం : నడుముకు కట్టుకునేది తోలుతో తయారైనది

ఉదాహరణ : అతను ఒక పాత బెల్టు పెట్టుకొని ఉన్నాడు.

పర్యాయపదాలు : దట్టి, నడికట్టు, పటకా


ఇతర భాషల్లోకి అనువాదం :

कमर में बाँधने का चमड़े आदि का बना चौड़ा तसमा।

वह एक पुराना बेल्ट पहने हुए था।
कमरबंद, पट्टा, पेटी, बेल्ट

A band to tie or buckle around the body (usually at the waist).

belt

అర్థం : గుర్రం యొక్క మెడను కట్టి బందించే తాడు

ఉదాహరణ : సహీస్ గుర్రం తాడు పట్టుకొని వెలుతున్నాడు.

పర్యాయపదాలు : తాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोड़े के गर्दन में बाँधने की रस्सी।

सहीस अगाड़ी पकड़कर चल रहा था।
अगाड़ी, अगाड़ू, अगारी

चौपाल