అర్థం : ఒక విధమైన లావు చెరకు
ఉదాహరణ :
మా ఊరి రైతులు ఈరోజుల్లో ఎర్ర చెరకు ను ఎక్కువగా పండిస్తున్నారు.
పర్యాయపదాలు : ఎర్ర చెరకు, తీపుచెరకు
ఇతర భాషల్లోకి అనువాదం :
Tall tropical southeast Asian grass having stout fibrous jointed stalks. Sap is a chief source of sugar.
saccharum officinarum, sugar cane, sugarcane