అర్థం : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
ఉదాహరణ :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
పర్యాయపదాలు : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।