అర్థం : కర్రలు మండిన తర్వాత ఆరిపోయినపుడు వచ్చే నల్లని రంగుగల పదార్థం
ఉదాహరణ :
ఆమె అన్నం వండడానికి కర్ర బొగ్గులను కుంపటిలో నింపుతున్నది.
పర్యాయపదాలు : కట్టెబొగ్గు, కర్రబొగ్గు
ఇతర భాషల్లోకి అనువాదం :
लकड़ी के जल चुकने के बाद बचा हुआ काले रंग का ठोस पदार्थ।
वह खाना पकाने के लिए लकड़ी के कोयले को सिगड़ी में भर रही है।అర్థం : కట్టెలు కాలిన తరువాత నల్లగా ఉండేవి
ఉదాహరణ :
హల్వా బట్టిలో బొగ్గు మండుతున్నది
పర్యాయపదాలు : అంగారం, ఇంగాలం, కాళిక, నల్ల
ఇతర భాషల్లోకి అనువాదం :
लकड़ी के जलने के बाद बचा या खनिज के रूप में प्राप्त एक प्रकार का काला पदार्थ जो ईंधन के रूप में काम आता है।
हलवाई भट्टी में कोयला झोंक रहा है।Fossil fuel consisting of carbonized vegetable matter deposited in the Carboniferous period.
coalఅర్థం : రసాయనశాస్త్రాన్ని అనుసరించి సృష్టి యొక్క ఒక మూలకం అది రెండు రూపాలలో దొరుకుతుంది ఒకటి వజ్ర రూపంలో రెండు బొగ్గు రూపంలో
ఉదాహరణ :
గ్రానైటు బొగ్గు యొక్క ఒక రూపం.
ఇతర భాషల్లోకి అనువాదం :