పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొబ్బ అనే పదం యొక్క అర్థం.

బొబ్బ   నామవాచకం

అర్థం : శరీరం కాలినపుడు చర్మంపైన ఏర్పడే నీటితో కూడిన మొటిమలాంటిది

ఉదాహరణ : కాలిన కారణంగా మోహన్ శరీరంపైన బొబ్బలు వచ్చాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

जलने आदि से चमड़े पर पड़ा हुआ जल-भरा उभार।

जलने के कारण मोहन के शरीर पर फफोले पड़ गये हैं।
आबला, छाला, जलस्फोट, झलका, दंदारू, पंछाला, पुटिका, फफोला, फलका, फुलका

(pathology) an elevation of the skin filled with serous fluid.

bleb, blister, bulla

అర్థం : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం

ఉదాహరణ : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.

పర్యాయపదాలు : కేక, గావుకేక


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।

महिला की दुहाई सुनकर सब एकत्रित हो गए।
गुहार, दुहाई, दोहाई

चौपाल