అర్థం : ఆ ఉపకరణంతో రసాయనిక చర్యల ద్వాఆ విద్యుత్‍ను ఉత్పత్తి చేస్తారు.
ఉదాహరణ :
ఈ బొమ్మని నడపడానికి నాలుగు సెల్‍లు కావాలి.
పర్యాయపదాలు : సెల్
ఇతర భాషల్లోకి అనువాదం :
A device that delivers an electric current as the result of a chemical reaction.
cell, electric cell