పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బ్రహ్మలోకం అనే పదం యొక్క అర్థం.

బ్రహ్మలోకం   నామవాచకం

అర్థం : బ్రహ్మదేవుడు నివసించే స్థలం

ఉదాహరణ : నారధుడు బ్రహ్మదేవుడిని కలవటం కోసం బ్రహ్మపురి చేరాడు.

పర్యాయపదాలు : బ్రహ్మనగరి, బ్రహ్మపురి


ఇతర భాషల్లోకి అనువాదం :

पुराणानुसार ब्रह्मदेव की नगरी या ब्रह्माजी का निवास स्थान।

नारद ब्रह्मदेव से मिलने के लिए ब्रह्मपुरी पहुँच गए।
ब्रह्मनगरी, ब्रह्मपुरी, ब्रह्मलोक, विशोधनी

चौपाल