పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భయపడు అనే పదం యొక్క అర్థం.

భయపడు   నామవాచకం

అర్థం : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ

ఉదాహరణ : అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.

పర్యాయపదాలు : అడలిపోవు, అడలు, అదురు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం


ఇతర భాషల్లోకి అనువాదం :

चौंकने की क्रिया या भाव।

अचानक ज़ोर की आवाज सुनकर छोटे बच्चों का चौंकना कोई नई बात नहीं है।
चौंक, चौंकना, चौंध

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise

భయపడు   క్రియ

అర్థం : ఏదేని పనిచేయడంలో జంకుట.

ఉదాహరణ : రమేష్ చదువు అంటేనే భయపడతాడు.

పర్యాయపదాలు : పిరికిగావుండు, భీతిచెందు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम करने से डरना या बचना।

रमेश पढ़ाई से भागता है।
जी चुराना, भागना

Avoid dealing with.

She shirks her duties.
shirk

అర్థం : ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యం ఉండకపోవడం.

ఉదాహరణ : భారతీయ సైన్యం ముందున్న శత్రుసైనికులకు ధైర్యం సన్నగిల్లింది.

పర్యాయపదాలు : అధైర్యపడు, ధైర్యంసన్నగిల్లు, ధైర్యభంగం కలుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम को करते समय धैर्य न रख पाना।

भारतीय सेना के आगे शत्रु सेना का धैर्य टूट गया।
धैर्य टूटना, धैर्य भंग होना

అర్థం : పిరికితనంగా ఉండటం

ఉదాహరణ : దెయ్యం కథలు విని అతను భయపడ్డాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ का डर होना।

भूतों की कहानी सुनकर वह डर गया।
अपडरना, डरना, डरपना, भयभीत होना, सँकाना, हुड़कना

అర్థం : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.

ఉదాహరణ : ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.

పర్యాయపదాలు : అదురు, గజగజలాడు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భీతిల్లు, హడలిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।

गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।
अरबराना, आतंकित होना, घबड़ाना, घबराना, भयभीत होना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic

चौपाल