అర్థం : ధైర్యం లేనివాడు.
ఉదాహరణ :
పిరికివాడు రోజు చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు.
పర్యాయపదాలు : అధీరుడు, పిరికివాడు, బెదురుపోతు, భయస్థుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
कायर या डरपोक व्यक्ति।
कापुरुष जीवन में बार-बार मरते हैं जबकि वीर पुरुष एकबार।