అర్థం : ఉన్నా లేనట్టు లేకపోయినా ఉన్నట్టు సందిగ్ధంలో పడవేయడం
ఉదాహరణ :
మాయలోడు ప్రజల్ని భ్రమింపజేశాడు
పర్యాయపదాలు : అపోహపడునట్లు చేయు, భ్రమపరచు, భ్రమింపజేయు, భ్రాంతిచెందించు, మోసగించు, వంచించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.