పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భ్రమింపజేయు అనే పదం యొక్క అర్థం.

భ్రమింపజేయు   క్రియ

అర్థం : మోసగించుట

ఉదాహరణ : ఇక్కడి కరణం నిరక్ష్యరాస్యులైన రైతులను దారితప్పిస్తున్నాడు

పర్యాయపదాలు : దారితప్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

धोखा देना।

यहाँ का पटवारी अनपढ़ किसानों को भटकाता है।
भटकाना, भरमाना

Give bad advice to.

misadvise, misguide

అర్థం : ఉన్నా లేనట్టు లేకపోయినా ఉన్నట్టు సందిగ్ధంలో పడవేయడం

ఉదాహరణ : మాయలోడు ప్రజల్ని భ్రమింపజేశాడు

పర్యాయపదాలు : అపోహపడునట్లు చేయు, భ్రమపరచు, భ్రమపెట్టు, భ్రాంతిచెందించు, మోసగించు, వంచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

भ्रम में डालना।

जादूगर लोगों को भरमाता है।
बहकाना, भरमाना, भ्रमित करना

Deceive somebody.

We tricked the teacher into thinking that class would be cancelled next week.
flim-flam, fob, fox, play a joke on, play a trick on, play tricks, pull a fast one on, trick

चौपाल