పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మకిల అనే పదం యొక్క అర్థం.

మకిల   నామవాచకం

అర్థం : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.

ఉదాహరణ : అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.

పర్యాయపదాలు : జిడ్డు, మడ్డి, మలినం, మురికి


ఇతర భాషల్లోకి అనువాదం :

त्वचा के ऊपर जमनेवाली मैल।

वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।
त्वचा का मल, त्वचा की मैल, त्वचा मल, मल, मैल

అర్థం : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.

ఉదాహరణ : బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.

పర్యాయపదాలు : మడ్డి, మురికి, మైల


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ में से निकलने वाली या उस पर जमी हुई गर्द या धूल।

कपड़े से मैल निकालने के लिए उसे साबुन, सर्फ आदि से धोना चाहिए।
कल्क, गंदगी, गन्दगी, मल, मैल, मैला

Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.

The furniture was covered with dust.
dust

चौपाल