అర్థం : పురుషుల భావము లేక గుణము.దీని కారణంగా పురుషుడు సంతానోత్పత్తిని పొందగలడు.
ఉదాహరణ :
అతనిలో మగతనము తక్కువ.
పర్యాయపదాలు : పురుషత్వము, పౌరుషము, మగపంతము, శౌర్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
The masculine property of being capable of copulation and procreation.
virility