అర్థం : మత్తు పదార్థాలను స్వీకరించటం వలన కలిగే శారీరక అవస్థ
ఉదాహరణ :
మత్తు కారణంగా అతడు పైకి లేవలేక పోతున్నాడు.
పర్యాయపదాలు : మైకం
ఇతర భాషల్లోకి అనువాదం :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsinessఅర్థం : మానసిక స్థితి ఇది మాదకద్రవ్యాలను సేవించడం వల్ల కలుగుతుంది.
ఉదాహరణ :
సారా మత్తులో ఉన్న సిపాయి నిర్దోషి అయిన రవిని బాగా కొట్టాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsiness