సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నిషాలేనటువంటి
ఉదాహరణ : మత్తులేని వ్యక్తులు మత్తుగల వ్యక్తులకు చాలా రకాలుగా నచ్చచెప్పాలి.
పర్యాయపదాలు : మత్తెక్కని
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जो नशे में न हो।
Not inebriated.
అర్థం : మత్తులేనటువంటి
ఉదాహరణ : మత్తులేని ఏనుగు అందరికీ అభివాదం చేస్తుంది.
పర్యాయపదాలు : మైకంలో లేని
जो मतवाला न हो।
Completely lacking in playfulness.
ఆప్ స్థాపించండి