అర్థం : అహంకారముతో కూడుకున్నది
ఉదాహరణ :
అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు.
పర్యాయపదాలు : అహంకారం, అహంభావం, కండకావరం, గర్వం, టెక్కు, దుఃరంకారం, దుడుకు, పొగరు, మిడిసిపాటు
ఇతర భాషల్లోకి అనువాదం :
दर्प या दंभ से भरे होने की अवस्था या भाव।
आपकी दर्पिता के कारण मज़दूर काम छोड़कर चले गये।Overbearing pride evidenced by a superior manner toward inferiors.
arrogance, haughtiness, hauteur, high-handedness, lordlinessఅర్థం : నేనే గొప్పవాడనే భావం
ఉదాహరణ :
శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది
పర్యాయపదాలు : అంతర్మదం, అహం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, గర్వం, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొంగు, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం
ఇతర భాషల్లోకి అనువాదం :
हेकड़ या अक्खड़ होने का भाव।
श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।Overbearing pride evidenced by a superior manner toward inferiors.
arrogance, haughtiness, hauteur, high-handedness, lordlinessఅర్థం : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.
ఉదాహరణ :
ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.
పర్యాయపదాలు : కావరం, గర్వం, బలుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
Excitement and elation beyond the bounds of sobriety.
The intoxication of wealth and power.