అర్థం : తెలివితేటలు ఉన్న వాడు.
ఉదాహరణ :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
పర్యాయపదాలు : చతురుడు, తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మేధావంతుడు, మేధావి, వివేకవంతుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।