పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మన్నికగల అనే పదం యొక్క అర్థం.

మన్నికగల   విశేషణం

అర్థం : ఎంత కొట్టిన విరగకుండా ఉండటం

ఉదాహరణ : టేకు చెట్టు కవుల ద్వారా మన్నిక గల పర్నీచర్‍ను‍ దృఢంగా తయారుచేస్తారు.

పర్యాయపదాలు : గట్టిదైన, దృఢమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दृढ़ हो या आसानी से न टूटे या तोड़ा जा सके।

सागौन की लकड़ी से बना फर्नीचर मजबूत होता है।
अजरायल, अजराल, अभंगुर, अभङ्गुर, अशिथिल, जबर, जबरजस्त, जबरदस्त, जबर्दस्त, ज़बर, ज़बरदस्त, ज़बर्दस्त, ठोस, दृढ़, पक्का, पुख़्ता, पुख्ता, मजबूत, मज़बूत, रेखता

అర్థం : ఎక్కువ కాలము నిలువ ఉండేవి

ఉదాహరణ : వెదురుతో తయారైన వస్తువులు ధృఢముగా ఉంటాయని అందరి నమ్మకము.

పర్యాయపదాలు : ధృఢమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

टिकने या कुछ दिनों तक काम देने वाला।

सागौन की लकड़ी से बनी साज-सज्जा की वस्तुएँ टिकाऊ होती हैं।
चलाऊ, टिकाऊ, पायदार, पायेदार, मजबूत, मज़बूत

Existing for a long time.

Hopes for a durable peace.
A long-lasting friendship.
durable, lasting, long-lasting, long-lived

चौपाल