పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మరణావస్థలోవుండు అనే పదం యొక్క అర్థం.

అర్థం : చనిపోవడానికి సిద్ధంగా వుండటం

ఉదాహరణ : ఈ ఆసుపత్రిలో అనేక ప్రజలు మరణావస్థలో వున్నారు.

పర్యాయపదాలు : కడస్థితిలోవుండు, చనిపోయేస్థితిలోవుండు, చావుస్థితిలోవుండు, చిట్టచివరిస్థితిలోవుండు, చివరిస్థితిలోవుండు, మరణస్థితిలోవుండు, మృత్యుప్రాయంలోవుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

मरने के कगार पर होना।

इस अस्पताल में कई लोग मरणासन्न हैं।
अंतिम साँसें गिनना, मरणतुल्य होना, मरणासन्न होना, मृतप्राय होना

चौपाल