అర్థం : ప్రాణం విడిచిన వ్యక్తి
ఉదాహరణ :
మరణించిన శరీరం మీద అక్కడక్కడ తూటాల గుర్తులున్నాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భూమిపై నూకలు చెల్లడం
ఉదాహరణ :
ప్రజా సేవకుడు మహరాజుగారు పరమపదించారు.
పర్యాయపదాలు : కాలంచెల్లిన, చనిపోయిన, తనువుచాలించిన, పరమపదించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो मर गया हो (साधु ,महात्माओं आदि के लिए प्रयुक्त)।
प्रभु किंकर महराजजी ब्रह्मीभूत हो गए।