పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మర్ధన అనే పదం యొక్క అర్థం.

మర్ధన   నామవాచకం

అర్థం : అవయవాలను మర్థన చేయిట.

ఉదాహరణ : మేము వారానికి రెండు రోజులు మర్ధనా చేయించుకుంటాం.

పర్యాయపదాలు : మసాజు, మాలీషు


ఇతర భాషల్లోకి అనువాదం :

तेल आदि से शरीर या शरीर के किसी अंग को मलने की क्रिया या भाव।

वह हफ़्ते में दो दिन पूरे शरीर की मालिश कराता है।
अंग मर्दन, अंग मलाई, अंग सम्मर्दन, आघर्ष, मर्दन, मालिश

Kneading and rubbing parts of the body to increase circulation and promote relaxation.

massage

అర్థం : శరీరాన్ని నూనెతో తీడడం

ఉదాహరణ : పహల్వాన్ తన శరీరాన్ని మర్ధన చేసుకుని పటుత్వంతో కుస్తీలో దిగుతాడు.

పర్యాయపదాలు : మసాజ్


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ से किसी वस्तु को दबाने की क्रिया।

पहलवान अपने शरीर के मर्दन के पश्चात ही अखाड़े में उतरता है।
टीपना, मर्दन, मलना, मसकना, मसलना, मींजना

Kneading and rubbing parts of the body to increase circulation and promote relaxation.

massage

మర్ధన   క్రియ

అర్థం : -తైలం, నూనె మొదలైన వటితో మసాజ్ చేయడం.

ఉదాహరణ : -శరీరం పుష్టి కొరకు నూనె మొదలైన వాటితో మర్ధన చేస్తున్నాడు.

పర్యాయపదాలు : మాలిస్


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर या शरीर के किसी अंग पर तेल आदि का लेप लगाकर उसे हाथों से रगड़ना।

शरीर को पुष्ट करने के लिए तेल से मलते हैं।
मलना, मालिश करना

Manually manipulate (someone's body), usually for medicinal or relaxation purposes.

She rubbed down her child with a sponge.
knead, massage, rub down

चौपाल