పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మహాత్ముడు అనే పదం యొక్క అర్థం.

మహాత్ముడు   నామవాచకం

అర్థం : అలౌకికమైన వ్యక్తి

ఉదాహరణ : దేవతలు, దేవుళ్ళు మొదలగువారు దివ్య పురుషులు.

పర్యాయపదాలు : గొప్పవాడు, తేజోమయుడు, దివ్య పురుషుడు, దివ్యుడు, పురుషోత్తముడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जो लौकिक न हो, बल्कि जिसके स्वर्गीय होने की कल्पना की गयी हो।

देवी, देवता आदि दिव्य-पुरुष हैं।
दिव्य पुरुष, दिव्य-पुरुष, दिव्यपुरुष

An incorporeal being believed to have powers to affect the course of human events.

spiritual being, supernatural being

అర్థం : భవిష్యత్తును ముందుగా చెప్పువాడు

ఉదాహరణ : ఈ భవిష్యకర్త చెప్పిన భవిష్యవాణి నిజం అని వెల్లడి అయింది

పర్యాయపదాలు : భవిష్యకర్త


ఇతర భాషల్లోకి అనువాదం :

भविष्य की बात बतानेवाला।

उस भविष्यवक्ता की भविष्यवाणी सही साबित हुई।
आगमवक्ता, आगमी, ईक्षणिक, भविष्यवक्ता

An authoritative person who divines the future.

oracle, prophesier, prophet, seer, vaticinator

అర్థం : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.

ఉదాహరణ : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.

పర్యాయపదాలు : తపస్వి, తాపసుడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు


ఇతర భాషల్లోకి అనువాదం :

सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।

साधु का जीवन परोपकार में ही व्यतीत होता है।
नीवर, नैकटिक, महात्मा, संत, सन्त, साधु

(Hinduism) an ascetic holy man.

saddhu, sadhu

चौपाल