అర్థం : మైదా పిండిని నూనె లేదా నెయ్యిలో వేసి వాటిని చక్కెరపాకంలో వేసి చేసిన ఒక రకమైన మిఠాయి
ఉదాహరణ :
షీలా మాఠ్ తింటున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार की मिठाई जो मैदे के मोयन डले आटे को तेल या घी में तलकर, उसे चाशनी में डुबाकर बनाई जाती है।
शीला माठ खा रही है।