అర్థం : సంగీతంలో పాటలు పాడేటపుడు, వాయిద్యాలు వాయించేటపుడు లయ కొరకు లిప్తపాటు కాలం ఆపి తర్వాత కొనసాగించే పద్ధతిలోని ఆపబడిన కాలం
ఉదాహరణ :
సంగీతంలో తాళమాత్ర సమయాన్ని గూర్చి ముఖ్యంగా ధ్యానముంచుతారు.
పర్యాయపదాలు : తాళమాత్ర సమయం
ఇతర భాషల్లోకి అనువాదం :
संगीत में गीत तथा वाद्य का समय निरूपित करने के लिए उतना काल जितना एक स्वर के उच्चारण में लगता है।
संगीत में ताल मात्रा का विशेष ध्यान रखा जाता है।