అర్థం : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
ఉదాహరణ :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
పర్యాయపదాలు : మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం
ఇతర భాషల్లోకి అనువాదం :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।