అర్థం : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం
ఉదాహరణ :
పామును కప్ప మింగేసింది.
పర్యాయపదాలు : మ్రింగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
ఉదాహరణ :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
పర్యాయపదాలు : గుటుక్కుమను, తిను, దిగమింగు, మ్రింగు
ఇతర భాషల్లోకి అనువాదం :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।