అర్థం : అత్యంత ఆధరణపూర్వకమైన దానం చేసేవాడు
ఉదాహరణ :
రాక్షసులు మిక్కిలి ఔదార్య దానగుణం గల శివుని మెప్పించి కోరిన వరములను తీసుకున్నారు
పర్యాయపదాలు : విశాల హృదయంతో దానం చేసేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
मनमाने ढंग से अत्यन्त उदारतापूर्वक दान करने वाला।
राक्षस औढरदानी भगवान शिव की उपासना कर मनमाना वर पा जाते थे।