పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మిగులు అనే పదం యొక్క అర్థం.

మిగులు   నామవాచకం

అర్థం : ధనం ఎక్కువగా ఖర్చుచేయక కొంత దాచేస్థితి.

ఉదాహరణ : అతడు డబ్బులు పొదుపుచేసి భవిష్యత్తును చక్కదిద్దుకొంటున్నాడు.

పర్యాయపదాలు : పొదుపు, సంచితము


ఇతర భాషల్లోకి అనువాదం :

बचने या बचाने की क्रिया या भाव।

वह पैसे की बचत करके अपना भविष्य सँवारना चाहता है।
किफ़ायत, किफायत, बचत

అర్థం : చెల్లింపు తరువాత ఉన్నటువంటిది.

ఉదాహరణ : అతను బ్యాంకు యొక్క మిగులును చెల్లిస్తున్నాడు.

పర్యాయపదాలు : చెల్లించని బాకీలు, నిలువ, బాకీ, రుణం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो किसी के जिम्मे बाकी रह गया हो।

उसने बैंक का बक़ाया अदा कर दिया।
देयशेष, बक़ाया, बकाया, बाक़ी, बाकी

A payment that is due (e.g., as the price of membership).

The society dropped him for non-payment of dues.
due

మిగులు   క్రియ

అర్థం : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.

ఉదాహరణ : అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.

పర్యాయపదాలు : మిగలబెట్టు, మిగిలించు, మిగిలిచ్చు, మిగిల్చు, మిగులజేయు, మిగుల్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

काम में आने के बाद भी कुछ शेष रह जाना।

सभी आवश्यक वस्तुएँ खरीदने के बाद भी मेरे पास तीन सौ रुपए बचे हैं।
अवशिष्ट रहना, बचना, बाकी बचना, बाकी रहना, रहना, शेष रहना

Have left.

I have two years left.
I don't have any money left.
They have two more years before they retire.
have

चौपाल