అర్థం : తక్కువ ధనం ఖర్చుచేయడం.
ఉదాహరణ :
మితవ్యయం వలన అధికధనం వృధా అవదు.
పర్యాయపదాలు : పిసిడితనం, పిసినారితనం, ప్రలోభం, లుబ్ధత్వం, లోభత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thrift