పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముందుకుసాగు అనే పదం యొక్క అర్థం.

ముందుకుసాగు   క్రియ

అర్థం : ఒక స్థానం నుండి ముందుకి వెళ్ళుట.

ఉదాహరణ : నదిని దాటుటకు మేము పర్వతం వైపు ముందుకెళుతున్నాము.

పర్యాయపదాలు : ముందుకెళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी स्थान से आगे जाना अथवा चलना।

नदी पार करके हम लोग पर्वत की ओर बढ़े।
आगे बढ़ना, बढ़ना

అర్థం : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం

ఉదాహరణ : నదిలో పడవ పోతూ ఉంది

పర్యాయపదాలు : కదిలిపోవు, పోవు, బయలుదేరు, వెళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रवाहित होना।

नदी में नाव चल रही है।
चलना

Be in motion due to some air or water current.

The leaves were blowing in the wind.
The boat drifted on the lake.
The sailboat was adrift on the open sea.
The shipwrecked boat drifted away from the shore.
be adrift, blow, drift, float

అర్థం : దూసుకెళ్ళటం

ఉదాహరణ : మన ఆటగాడు శక్తివంతంగా ముందుకు సాగిపోయాడు.

పర్యాయపదాలు : ముందుకుపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

आगे बढ़ना या अग्रसर होना।

हमारे खिलाड़ी मजबूती के साथ कदम बढ़ा रहे हैं।
कदम बढ़ाना, क़दम बढ़ाना

Move forward, also in the metaphorical sense.

Time marches on.
advance, go on, march on, move on, pass on, progress

चौपाल