సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక వస్తువు యొక్క ముందుభాగం
ఉదాహరణ : ఆ పాత్రకు పై భాగంలో ఒక చిన్న రంధ్రం ఉన్నది.
పర్యాయపదాలు : అగ్రభాగం, పైభాగం, ముందు, ముందువైపు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी वस्तु आदि के आगे का भाग।
The side that is seen or that goes first.
అర్థం : పడవ యొక్క ఎదుటి భాగం
ఉదాహరణ : పడవ యొక్క ముందు భాగంలో కూర్చో ఉన్న బాలుడు భయంతో పడవముందు భాగం పట్టుకొని ఉన్నాడు.
नाव का अगला उठा कोना।
Front part of a vessel or aircraft.
ఆప్ స్థాపించండి