అర్థం : ఏదేని పని లేక వస్తువును లేకుండాచేయుట.
ఉదాహరణ :
ముందు ఈ పనిని పూర్తి చేయండి.
పర్యాయపదాలు : అంతం చేయు, పూర్తి చేయు, ముగించు, సమాప్తం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम या वस्तु आदि का अंत करना।
पहले यह काम खत्म करो।