పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముట్టుకొను అనే పదం యొక్క అర్థం.

ముట్టుకొను   క్రియ

అర్థం : అన్ని వైపుల ఆవరించడం.

ఉదాహరణ : వసంత్‍సేనను శత్రువులు అన్ని వైపుల చుట్టముట్టడించారు.

పర్యాయపదాలు : ఘిరాయించు, చుట్టుకొను, చుట్టుముట్టు, ముట్టడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

चारों ओर से रोकना या घेरे में लाना।

श्याम अपने बगीचे को कँटीले तारों से घेर रहा है।
हमारे सैनिकों ने कुछ शत्रु सैनिकों को घेरा है।
घेरना

అర్థం : ఎవరినైనా చేతితో పట్టుకోవడం

ఉదాహరణ : తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని దేవుని విగ్రహానికి తాకించింది

పర్యాయపదాలు : అంటుకొను, తాకు, స్పర్శించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कुछ स्पर्श कराना।

माँ ने नवजात शिशु को भगवान की मूर्ति से छुआया।
छुआना, छुलाना, छुवाना, परसाना, स्पर्श कराना

అర్థం : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ఉదాహరణ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

పర్యాయపదాలు : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

चौपाल