పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముద్దు అనే పదం యొక్క అర్థం.

ముద్దు   నామవాచకం

అర్థం : చుంబించే క్రియ.

ఉదాహరణ : అమ్మ తన కొడుకు మీద ఉన్న అమిత ప్రేమతో మళ్ళీ_మళ్ళీ ముద్దులు పెడుతూనే ఉంది.

పర్యాయపదాలు : చుంబనము


ఇతర భాషల్లోకి అనువాదం :

चूमने की क्रिया।

माँ प्रसन्न होकर अपने बेटे का बार-बार चुंबन ले रही है।
चुंबन, चुम्बन, चुम्मा, चुम्मी, निक्षण, मिट्ठी

The act of caressing with the lips (or an instance thereof).

buss, kiss, osculation

ముద్దు   క్రియ

అర్థం : ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు అమ్మ చేసే పని

ఉదాహరణ : అమ్మ ప్రేమతో తమ పిల్లల్ని మళ్ళీ-మళ్ళీ ముద్దు పెట్టుకుంటోంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

होंठों से किसी का कोई अंग स्पर्श करना।

माँ प्यार जताने के लिए बार-बार अपने बच्चे को चूम रही है।
चुंबन लेना, चुंबना, चुम्मा लेना, चूमना

Touch with the lips or press the lips (against someone's mouth or other body part) as an expression of love, greeting, etc..

The newly married couple kissed.
She kissed her grandfather on the forehead when she entered the room.
buss, kiss, osculate, snog

चौपाल