అర్థం : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
ఉదాహరణ :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
పర్యాయపదాలు : కొక్కి, గాలంముల్లు, గేలంముల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
A sharp barbed hook for catching fish.
fishhookఅర్థం : కంపకు వుండేవి
ఉదాహరణ :
రాము ముల్లున్న స్థలంలో పడ్డాడు ముల్లును తీస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గడియారంలో సమయాన్ని సూచించుటకు తిరిగే సూచి
ఉదాహరణ :
గడియారపు ముల్లును చూసి పని చేయండి.
పర్యాయపదాలు : గడియారపుముల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
घड़ी के ऊपरी हिस्से में पाए जानेवाले काँटे जैसे पतले वे उपकरण जो समय को सूचित करते हैं।
घड़ी की सूई देखकर काम करो।అర్థం : గడియారంలో సమయాన్ని సూచించేది
ఉదాహరణ :
-ఈ ముల్లు గంట ముందే ఆగిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A slender pointer for indicating the reading on the scale of a measuring instrument.
needleఅర్థం : చేప శరీరంలోపల ఉండే అస్థిపంజరం ఇది గుచ్చుకొంటుంది.
ఉదాహరణ :
చేపను తింటున్నప్పుడు రాము నోటికి చేపముల్లు గుచ్చుకొన్నది
పర్యాయపదాలు : చేపముల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
मछली के शरीर के अंदर पाई जानेवाली काँटे जैसी अस्थि।
मछली खाते समय रामू के मुँह में काँटा चुभ गया।A bone of a fish.
fishboneఅర్థం : సూదిలాగా ఉండు వస్తువు.
ఉదాహరణ :
రాము నాలుగుకోడలపైన ముల్లులను తగిలించినాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
An iron spike attached to the shoe to prevent slipping on ice when walking or climbing.
climber, climbing iron, crampon, crampoonఅర్థం : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
ఉదాహరణ :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
పర్యాయపదాలు : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, దంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn