సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మొక్కలకు లేదా చెట్లకు రక్షణనిస్తూ సన్నగా ఉండే సూదిలాంటి వస్తువు.
ఉదాహరణ : అడవి నుండి వస్తున్నప్పుడు అతని పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయి.
పర్యాయపదాలు : ముండ్లు, ముళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वृक्ष की टहनियों,तनों,पत्तियों आदि से निकले नुकीले भाग जो सुई के समान होते हैं।
A small sharp-pointed tip resembling a spike on a stem or leaf.
ఆప్ స్థాపించండి