అర్థం : ఎప్పుడూ యవ్వనంగా ఉండేవాడు
ఉదాహరణ :
మనకు తెలిసినదానిని బట్టి దేవతలు నిత్య యవ్వనంగాను మరియు అమరులై ఉంటారు
పర్యాయపదాలు : యవ్వనంగా, వార్థక్యం లేని
ఇతర భాషల్లోకి అనువాదం :
हमेशा युवा रहने वाला।
ऐसी मान्यता है कि देवता अजर और अमर होते हैं।