అర్థం : ఏమీ ఆలోచించకుండా అశాస్త్రీయమైన మాటలను నమ్మడం.
ఉదాహరణ :
ఇప్పటికీ గ్రామాలలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
పర్యాయపదాలు : గుడ్డినమ్మకం, మూఢనమ్మకం
ఇతర భాషల్లోకి అనువాదం :
बिना समझे-बूझे या आँखें बंद करके किसी बात पर किया जानेवाला विश्वास।
भक्तिकालीन कवियों ने समाज में फैले अंध-विश्वास को दूर करने के लिए अथक प्रयास किए।