అర్థం : పూర్తి శరీరాన్ని వస్త్రంతో కప్పుట.
ఉదాహరణ :
శీతాకాలంలో చలి బారి నుంచి ప్రజలు దుప్పటిని కప్పుకొన్నారు.
పర్యాయపదాలు : అంకెగొను, కప్పుకొను, ముసుగువారు, వైచుకొను, సంచాదించు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर के किसी भाग या पूरे शरीर को वस्त्र आदि से आच्छादित करना।
जाड़े के दिनों में लोग रजाई ओढ़ते हैं।అర్థం : తెరవకుండా వుంచడం
ఉదాహరణ :
మహేష్ బయటికిపోతూ గది తలుపులు మూశాడు.
అర్థం : కనిపించే స్థితిలో వుండటం
ఉదాహరణ :
మెరుస్తున్న నక్షత్రాలను బంధించలేము.
పర్యాయపదాలు : కమ్మరించు, దబ్బుబెట్టు, బంధించలేని, మూయలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
दिखाई देनेवाली अवस्था में रखना या ऊपर से कुछ आवरण आदि न डालना।
बिजली के तारों को खुला मत छोड़ों।అర్థం : నలువైపు చుట్టడం
ఉదాహరణ :
మిఠాయి డబ్బా పై కాగితాన్ని కప్పండి.
పర్యాయపదాలు : కప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మూతపెట్టడం
ఉదాహరణ :
అమ్మ తినుబండారాలను మూస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Provide with a covering or cause to be covered.
Cover her face with a handkerchief.