అర్థం : రూపం ఎలా వుంటే అలా చేయడానికి ఉపయోగించే అచ్చు
ఉదాహరణ :
ఒక మూస ద్వారా అనేక విగ్రహాలను చేస్తున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के अनुरूप ज्यों की त्यों बनी हुई मूर्ति।
एक साँचे से कई प्रतिमूर्तियाँ बनती हैं।అర్థం : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది
ఉదాహరణ :
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.
పర్యాయపదాలు : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, పిండం, బొంది, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।
शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।