అర్థం : మెడక్రింద పెట్టుకునే గుండ్రటి, చిన్నని మరియు మెత్తటి దిండు
ఉదాహరణ :
రేఖా నిద్రించే సమయంలో మెడదిండు కూడా పెట్టుకుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
गाल के नीचे रखने का गोल,छोटा और कोमल तकिया।
रेखा सोते समय गलतकिया भी लगाती है।