పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మేతపన్ను అనే పదం యొక్క అర్థం.

మేతపన్ను   నామవాచకం

అర్థం : ఏదైన ప్రదేశంలో ఆవులు మేపినందుకు వేసే పన్ను

ఉదాహరణ : ఆవుల మేతపన్ను ఇచ్చిన తర్వాతే మీరు ఇక్కడ ఆవులను మేపవచ్చు.

పర్యాయపదాలు : ఆవుల మేతపన్ను, మేత సుంకం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी स्थान पर गौएँ चराने का कर।

गौचरी देने के बाद ही आप यहाँ गौएँ चरा सकते हैं।
गोचरी, गौचरी

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation

चौपाल