అర్థం : తెలివితేటలు ఉన్న వాడు.
ఉదాహరణ :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
పర్యాయపదాలు : చతురుడు, తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, వివేకవంతుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।అర్థం : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి
ఉదాహరణ :
ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.
పర్యాయపదాలు : తెలివైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Mentally nimble and resourceful.
Quick-witted debater.అర్థం : బుద్దిబలంగల
ఉదాహరణ :
సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.
పర్యాయపదాలు : జ్ఞానముకలిగిన, తెలివైన, ప్రతిభావంతమైన, విజ్ఞానవంతుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।
समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।