అర్థం : మత్తు పదార్థాలను స్వీకరించటం వలన కలిగే శారీరక అవస్థ
ఉదాహరణ :
మత్తు కారణంగా అతడు పైకి లేవలేక పోతున్నాడు.
పర్యాయపదాలు : మత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsiness