పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మొండితనం అనే పదం యొక్క అర్థం.

మొండితనం   నామవాచకం

అర్థం : పదునులేని భావం లేదా స్థితి

ఉదాహరణ : కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.

పర్యాయపదాలు : మొద్దుతనం


ఇతర భాషల్లోకి అనువాదం :

भोथरा होने की अवस्था या भाव।

धार कराने के बाद भी चाकू का भोथरापन नहीं गया।
कुंठा, कुण्ठा, भोथरापन

Without sharpness or clearness of edge or point.

The dullness of the pencil made his writing illegible.
bluntness, dullness

అర్థం : తన మాట మీద ధృడంగా ఉండుట.

ఉదాహరణ : కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.

పర్యాయపదాలు : పంతము, మూర్ఖపుపట్టు, హఠము


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी अनुचित बात पर भी अड़े रहने की अवस्था या भाव।

किशोर के हठीलेपन से सभी परेशान रहते हैं।
अकड़, अड़ियलपन, ज़िद्दीपन, जिद्दीपन, मताग्रह, हठधर्मिता, हठधर्मी, हठीलापन

The trait of being difficult to handle or overcome.

mulishness, obstinacy, obstinance, stubbornness

అర్థం : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.

ఉదాహరణ : శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‍సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.

పర్యాయపదాలు : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।

श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।
अनुचित जिद, दुराग्रह, मूढ़ाग्रह, हठ

Resolute adherence to your own ideas or desires.

bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness

चौपाल