సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చెట్టుకు మొదటి దశ
ఉదాహరణ : శ్యాం వాల్ల తోటలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
लताओं, पेड़ों और झाड़ियों से अलग वे वनस्पतियाँ जो दो-तीन हाथ तक ऊपर बढ़ती हैं तथा जिनके तने और शाखाएँ बहुत कोमल होते हैं।
అర్థం : విత్తనం వేస్తే వచ్చేది
ఉదాహరణ : అతడు పొలంలో ధాన్యపు మొక్కలు నాటుతున్నాడు.
పర్యాయపదాలు : చిన్న-చెట్టు, పిలక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह छोटा पौधा जो एक जगह से हटाकर दूसरी जगह लगाया जाता है।
Young plant or tree grown from a seed.
అర్థం : చెట్లలో పక్కగా వచ్చే చిన్న చెట్లు
ఉదాహరణ : అడవిలో వేరు-వేరు మొక్కలు ఉంటాయి.
పర్యాయపదాలు : మొలక, మోసు
वह सजीव जिसमें गति नहीं होती है और अधिकांशतः वह अपना भोजन स्वयं बनाता है।
అర్థం : విత్తనాలు అంకురించుట.
ఉదాహరణ : ఈ సంవత్సరం పొలంలో శెనగ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తలేదు.
పర్యాయపదాలు : అంకురం, ఈరిక, చిగురు, నవోద్భిదం, మొన, మొలక, మోసు, లాక
बीज के अंकुरित होने की क्रिया।
The process whereby seeds or spores sprout and begin to grow.
అర్థం : విత్తనం తర్వాత వచ్చే మొలక
ఉదాహరణ : వర్షాకాలంలో చాలా రకాల మొక్కలు మొలకెత్తుతాయి
उगने वाले वृक्ष का आरंभिक रूप।
Young tree.
ఆప్ స్థాపించండి