పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మొటిమ అనే పదం యొక్క అర్థం.

మొటిమ   నామవాచకం

అర్థం : యౌవనదశలో ముఖం మీదవచ్చే చిన్నచిన్న గుల్లలు

ఉదాహరణ : అతని శరీరమంత చిన్న పుండ్లు వచ్చాయి.

పర్యాయపదాలు : చిన్నపుండు, బొటిమ


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा फोड़ा।

उसके सारे शरीर पर फुंसियाँ निकल आयी हैं।
पिड़क, पिड़का, फुंसी, फुड़िया, फोड़ी

అర్థం : యుక్తవయస్సులో మొహంపైన వచ్చే చిన్న కురుపులు.

ఉదాహరణ : ఆమె మొటిమలను దూరంచేయుటకు ప్రతిరోజు పసుపు మరియు చందనపు లేపనాన్ని పూస్తోంది

పర్యాయపదాలు : గుల్ల


ఇతర భాషల్లోకి అనువాదం :

मुँह आदि पर के वे दाने जो विशेषकर युवावस्था में निकलते हैं।

वह मुँहासों को दूर करने के लिए प्रतिदिन हल्दी और चंदन का लेप लगाती है।
डिडका, मुँहासा, मुहाँसा, मुहासा, युवगंड, युवगण्ड

An inflammatory disease involving the sebaceous glands of the skin. Characterized by papules or pustules or comedones.

acne

అర్థం : వాతము లేదా కఫము ఎక్కువైనప్పుడు వచ్చే చిన్న దద్దుర్లు

ఉదాహరణ : అతడు మొటిమలతో బాధపడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वात तथा कफ के प्रकोप से होने वाली मूँग के दाने के बराबर की पीड़ारहित फूँसी।

वह अजगलिका से परेशान है।
अजगलिका

चौपाल