అర్థం : మొరక్కోకు సంబంధించిన లేక మొరక్కో యొక్క
ఉదాహరణ :
మొరక్కన్ మసీదులోనికి వేరే మతము వారు ప్రవేశింపకూడదు.
పర్యాయపదాలు : మొరక్కో యొక్క
ఇతర భాషల్లోకి అనువాదం :
मोरक्को से संबंधित या मोरक्को का।
मोरक्कन मस्जिद में विधर्मी लोग प्रवेश नहीं कर सकते।