అర్థం : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.
ఉదాహరణ :
అతను శీలను మోసం చేశాడు.
పర్యాయపదాలు : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మభ్యపెట్టు, మాయచేయు, మోసపుచ్చు, మోసము చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के साथ कपटपूर्ण व्यवहार करना।
उसने मुझे छला।అర్థం : ఉన్నా లేనట్టు లేకపోయినా ఉన్నట్టు సందిగ్ధంలో పడవేయడం
ఉదాహరణ :
మాయలోడు ప్రజల్ని భ్రమింపజేశాడు
పర్యాయపదాలు : అపోహపడునట్లు చేయు, భ్రమపరచు, భ్రమపెట్టు, భ్రమింపజేయు, భ్రాంతిచెందించు, వంచించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.అర్థం : విస్తరించింది
ఉదాహరణ :
ఈ రోజుల్లో మోసం అధికంగా ప్రభలిపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :